New lyric

Avunanaa kaadanaa Leader Telugu Lyrics

Movie Name: Leader
Singers: Naresh Ayyar,Sweta Pandit
Lyricist: Veturi Sundararamamurthy
Music Director:Mickey J Meyer
Director: Sekhar Kammula
Year: 2009

Avunana...kaadhana naadhana..
Ledhanaa raadanaa veedanaaa..
Mogamaina raagamena..
Neetipaina raathalena..
Avunana kadhana nadhana..ledhana radhana vedana..
Thara thara dhoramaina chotane aakashalu..
Kannula neeru Velluvaithe vennele kabolu..
Ningi nela yekamaina podhulo sindhooralu.
Neku nenu cheruvayna yenduko dooralu..
Dhorikindi dhorikindi thodalle dhorikindi...
Kalsindhi kalsindhi
kanuchupe kalsindhi..
Dhorikindi dhorikindi thodalle dhorikindi...
Kalsindhi kalsindhi kanuchupe kalsindhi..
Indhukena
priya..
Indhukenaa......
Avunana kadhana nadhana..Ledhanaa radana veedana..
Aasalanni maasipoye aamane aahvaninche
Svasalele baasalanni bhadale poyenaa..
poolajadalo thokachukka guttuga uyyalooge..
Raasalelaa rakthadara badalaypoyega..
Telsindi telsindi niamedo telsindi...
Kurisindi virisindi merupedo merisindi..
Telsindi telsindi nijamedo telsindi...
Kurisindi virisindi merupedo merisindi..
Indhukena
priya.....
Indhukenaa.......
Avunana kadhana nadhana..Ledhanaa radana veedana..

Telugu Lyrics
ఆవుననా, కాదనా, నాదనా...
లేదనా, రాదనా, వేదనా...
మోగమైనా రాగమేనా...
నీటిపైనా రాతలేనా...
ఆవుననా, కాదనా, నాదనా... లేదనా, రాదనా, వేదనా...
తార తార దూరమైనా, చోటనే ఆకశాలు...   
కన్నులా నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు.. 
నింగి నేలా యెకమైనా పొద్ధులో సింధూరాలూ.. 
నీకు నేను చేరువైనా, ఎందుకో దూరాలూ.. 
దొరికింది, దొరికింది తోడల్లే దొరికింది...
కలిసింది కలిసింది, కనుచూపే కలిసింది.. 
దొరికింది, దొరికింది తోడల్లే దొరికింది...
కలిసింది కలిసింది, కనుచూపే కలిసింది.. 
ఇందుకేనా... ప్రియా.. ఇందుకేనా... 
ఆవుననా, కాదనా, నాదనా... లేదనా, రాదనా, వేదనా...
ఆశలన్నీ మాసిపోయె ఆమనే ఆహ్వానించే   
శ్వాసలేలే బాసలన్నీ, బాదలే పొయేనా..    
పూలజడలో తోకచుక్కా గుట్టుగా వుయ్యాలూగే..   
రాసలీలా రక్తదారా బాధలైపొయెగా..    
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది...   
కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది..
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది...   
కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది..
ఇందుకేనా... ప్రియా.. ఇందుకేనా... 
ఆవుననా, కాదనా, నాదనా... లేదనా, రాదనా, వేదనా...